ధర్మపురిలో పర్యటించిన ప్రభుత్వ విప్

ధర్మపురిలో పర్యటించిన ప్రభుత్వ విప్

JGL: ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ధర్మపురిలో పర్యటించారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ను సందర్శించారు. కూరగాయలు అమ్మకదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో గద్దెలు తీసి కూరగాయల అమ్మకదారులకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు.