కొడంగల్ వసతి గృహలను తనిఖీ చేసిన ట్రైనీ కలెక్టర్

కొడంగల్  వసతి గృహలను తనిఖీ చేసిన ట్రైనీ కలెక్టర్

VKB: పట్టణంలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ వసతి గృహలను వికారాబాద్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి తనిఖీ చేశారు. భోజనం, నోట్ పుస్తకాలు, బెడ్ షీట్స్, యూనిఫాం సక్రమంగా అందుతున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్, కిచెన్, వసతి గృహల పరిసరాలను పరిశీలించారు. ట్రైనీ కలెక్టర్ వెంట అధికారులు పాండు, వార్డెన్లు వరలక్ష్మీ, నిర్మల, బాలరాజు ఉన్నారు.