'ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి'

'ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి'

SRD: మెడికల్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని CITU రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర మహాసభ మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంటాక్ట్ పద్ధతిన పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.