MEO కార్యాలయంలో ఖాళీ కుర్చీలు

MEO కార్యాలయంలో ఖాళీ కుర్చీలు

SRPT: హుజూర్‌నగర్‌లోని MEO కార్యాలయం ఇవాళ ఖాళీ కుర్చీలతో మూగబోయింది. ఆఫీస్‌కి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు మండలంలో  ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుగానే పుస్తకాలు అమ్ముతున్నా పట్టించుకునే వారే లేరని చర్చ జోరుగా నడుస్తుంది.