VIDEO: 'ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు'

VIDEO: 'ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు'

SRPT: ఉపాధి హామీ చట్టం పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న 'వికసిత భారత్ గ్యారంటీ' బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలోని నల్లాల బావి సెంటర్‌లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బిల్లు కాపీలను దగ్ధం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు మాట్లాడుతూ.. నిధుల వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారం వేయడం దుర్మార్గమని విమర్శించారు.