బెంగాల్‌లో కమలం వికసిస్తుందా?

బెంగాల్‌లో కమలం వికసిస్తుందా?

బెంగాల్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా BJP సర్వశక్తులూ ఒడ్డుతోంది. PM మోదీ, అమిత్ షా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. TMC అక్రమ వలసదారుల వల్లే నెట్టుకొస్తుందని, SIRతో ఆ ఓట్లకు చెక్ పడిందని కమలనాథులు చెబుతున్నారు. హిందూత్వ నినాదం, కాంగ్రెస్-వామపక్షాల ఓటు బ్యాంకును చీల్చడం వీరికి కలిసొచ్చే అంశాలు. అయితే, పాత-కొత్త నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి సవాలుగా మారాయి.