మంచి మాట: మీరు సాధించింది చాలదు..!

మంచి మాట: మీరు సాధించింది చాలదు..!

సాధించిన దానితో సంతృప్తిపడటం అనేది చేతకానివారి పని. మనిషి ఇంకా సాధించాలనే పట్టుదలతో పనిచేయాలి. జీవితంలో చివరి రోజు వరకూ అదే పట్టుదల కొనసాగాలి. ఆకాశానికి హద్దు ఎలా ఉండదో మన లక్ష్యాలూ అలాగే ఉండాలి. అవి సాధించేందుకు అడ్డదారులు తొక్కకూడదు. మంచి ఆలోచనలు, సామర్థ్యంతో శ్రమించాలి.