మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

SKLM: మందస మండలం సరియాపల్లి పంచాయతీకి చెందిన బాహడపల్లి గ్రామస్థుడు తెప్పల ప్రకాష్ రావు (40) కుటుంబ కలహాల కారణంగా మనస్థాపంతో పురుగుల మందు సేవించి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరిపురం సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.