పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
MNCL: చెన్నూర్ పట్టణంలోని మహంకాళి వాడకు చెందిన గడల మొండి(60) అప్పుల బాధ తట్టుకోలేక ఆదివారం పట్టణ సమీపంలోని పాల వాగులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.