అమరావతిలో ప్రపంచస్థాయి ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్: లోకేష్

అమరావతిలో ప్రపంచస్థాయి ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్: లోకేష్

AP: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి రాజధానిని నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు రాజధానిలో ప్రపంచస్థాయి అండర్‌గ్రౌండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా రూపుదిద్దుకుంటోందని, భూగర్భంలో హైటెన్షన్ లైన్లు వేయడంతో భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు. అత్యాధుని మౌలిక వసతుల నగరంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి ఎదుగుతోందన్నారు.