వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

KRNL: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల‌కు నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్‌లపై జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులతో అన్ని శాఖల పని తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలకు ప్రజలు అందుబాటులో ఉంటూ పని తీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు.