'రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి'

'రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి'

MDK: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. కొల్చారం మండలం సంగాయిపేటలో సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు 34,520 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు.