మర్పల్లి మండల నూతన MEOగా అశోక్

మర్పల్లి మండల నూతన MEOగా అశోక్

VKB: మర్పల్లి మండల విద్యాధికారి (ఎంఈవో)గా అశోక్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఘనపూర్ జడ్పీహెచ్ఎస్‌లో జీహెచ్ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మండల విద్యాధికారిగా అంజీలయ్య కొనసాగుతున్నారు. కాగా, ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం నియామకం చేపట్టడంతో అశోక్‌ను మర్పల్లి మండల విద్యాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.