'ఏడాదిలో 40.399 కేజీల గంజాయి సీజ్'

'ఏడాదిలో 40.399 కేజీల గంజాయి సీజ్'

W.G: మాదకద్రవ్యాల నియంత్రణలో ఈ ఏడాది 12 కేసులు నమోదు అయ్యాయని, 55 మందిని అరెస్టు చేయగా 40.399 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ నయీం అస్మి తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దీని విలువ సుమారు రూ.3,72,680 ఉంటుందని, 2 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు.