అమరావతికి బయలుదేరిన కలెక్టర్

అమరావతికి బయలుదేరిన కలెక్టర్

TPT: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నుంచి రెండు రోజులపాటు అమరావతిలో నిర్వహించుకున్న కలెక్టర్ సదస్సుకు తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల సదస్సులో జిల్లా ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించిన నివేదికలను ముఖ్యమంత్రికి అందించనున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించి వివిధ అంశాలతో నివేదికలను అధికారులు సిద్ధం చేశారు.