భూభారతి దరఖాస్తులపై జాయింట్ కలెక్టర్ సమీక్ష

భూభారతి దరఖాస్తులపై జాయింట్ కలెక్టర్ సమీక్ష

NLG: భూభారతి అమలులో భాగంగా రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం ఆయన నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో నల్గొండ డివిజన్‌లలోని తహసీల్దార్లు,డిప్యూటీ తహసీల్దారులు,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు .