గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తాడేపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 8 మంది అరెస్ట్
★ 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి లోకేష్
★ అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి నారాయణ
★ కంచర్లపాలెంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్