'స్కోచ్ అవార్డు'కు ఎంపికైన SP జానకీ షర్మిల

'స్కోచ్ అవార్డు'కు ఎంపికైన SP జానకీ షర్మిల

NRML: జిల్లాలో మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం SP జానకీ షర్మిల "పోలీస్ అక్క" అనే వినూత్న కార్యక్రమాన్ని మార్చి 2025లో ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి విశిష్ట స్పందన రావడంతో జాతీయస్థాయిలో మంచి గుర్తింపు లభించింది. దీంతో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఇవాళ ఢిల్లీలో అందుకున్నారు. ఈ పథకం కింద KGBVలో అవగాహన కల్పిస్తున్నారుజ