VIDEO: పవిత్ర సంగమం వద్ద పోలీసులు పహారి

కృష్ణా: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద సందర్శకుల కాకిడి ఎక్కువగా ఉండటంతో ఇబ్రహీంపట్నం పోలీసులు గురువారం పహారికాస్తున్నారు. కృష్ణ నదికి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం చేత పవిత్ర సంగమానికి యాత్రికులను అనుమతించడం లేదు. దీంతో సందర్శకులను పవిత్ర సంగమం వద్దకు వెళ్ళనీయకుండా ఉండేందుకు ఇబ్రహీంపట్నం పోలీసులు సందర్శకులను వెడలి కొడుతున్నారు.