ఈ నెల 24 నుంచి రైతన్నా మీకోసం సర్వే

ఈ నెల 24 నుంచి రైతన్నా మీకోసం సర్వే

CTR: ఈ నెల 24 నుంచి 29 వరకు అలాగే డిసెంబర్ 3న నిర్వహించనున్న రైతన్నా - మీ కోసం కార్యక్రమంలో వ్యవసాయరంగ అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌కే పరిధిలోని ప్రతీ రైతు ఇంటికీ ముఖ్యమంత్రి లేఖను అందించాలన్నారు.