అరుణాచలం దీపోత్సవానికి ప్రత్యేక బస్సులు

అరుణాచలం దీపోత్సవానికి ప్రత్యేక బస్సులు

KDP: అరుణాచలం దీపోత్సవానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు బద్వేలు ఆర్టీసీ DM చైతన్య నిరంజన్ ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 3న ఉదయం 9 గంటలకు ఇక్కడి డిపో నుంచి బయలు దేరుతాయని పేర్కొన్నారు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణం, దీపోత్సవాన్ని తిలకించేందుకు వెళ్లే భక్తుల కోసం టికెట్లను ఆర్టీసీ కౌంటర్లలో ఇస్తున్నట్లు తెలిపారు.