YCP యువజన విభాగం అధ్యక్షుడిగా బ్రహ్మనాయుడు

KKD: కోటనందూరు మండల YCP యువజన విభాగం అధ్యక్షుడిగా బంగారు బ్రహ్మనాయుడు శుక్రవారం నియమితులయ్యారు. వైసీపీ స్టేట్ పబ్లిసిటీ వింగ్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాలం బాబ్జీ, వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ గొర్లి రామచంద్రరావు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, ఆయనను అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.