నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఈనెల 21న కలెక్టరేట్ ముట్టడి: BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి
➢ పోలీస్ శాఖకు బ్రీత్ ఎనలైజర్స్ అందజేసిన సీపీ సాయి చైతన్య
➢ కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​ మెహన్
➢ హన్మాజీపేట్‌లో చిరుత గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్