నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ టీయూ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
★ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ డిచ్‌పల్లి మండలంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్‌కి అనుమతిలేవు:  డీఈవో అశోక్ కుమార్
★ కలెక్టరేట్‌లో అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి