తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ హాస్టళ్లను తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజి మాలా దేవి
✦ సీతానగరంలో HPV వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల బాలరాకృష్ణ
✦ టీడీపీ కార్యకర్తల కష్టాల్లో తోడుంటానన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
✦ రాజమండ్రిలో కల్తీపాల ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ భరత్