RRR భూసేకరణలో అక్రమాలు: కవిత

RRR భూసేకరణలో అక్రమాలు: కవిత

TG: RRR భూసేకరణలో అక్రమాలు జరిగాయని.. అందుకే రీ సర్వే చేయాల్సిందేనని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కబ్జాలు చేసినోళ్లే ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో చెరువులను ఎమ్మెల్యేలే కబ్జా పెడితే హైడ్రా నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? అని నిలదీశారు.