నిరుపయోగంగా పెనుగంచిప్రోలు రైతు బజార్
NTR: పెనుగంచిప్రోలు శివారులో నిర్మించిన రైతు బజార్ ఉపయోగం లేక నిలిచిపోవడంతో అసాంఘిక కార్యకలాపాల కేంద్రంగా మారిందని స్థానికులు తెలిపారు. వెంటనే దాన్ని ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరలకు కూరగాయలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అధికారులు సద్వినియోగం చేయాలని విజ్ఞప్తి చేశారు.