ప్రమాద భరితంగా మారిన పెదపుల్లేరు కాలువ వంతెన

ప్రమాద భరితంగా మారిన పెదపుల్లేరు కాలువ వంతెన

W.G: ఉండి మండలం పెదపుల్లేరు వంతెన ప్రమాద భరితంగా మారింది. ఐదారు గ్రామాలకు ఈ వంతేనే కీలకం. కొన్ని దశాబ్దల క్రిత్తం నిర్మించిన వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. వంతెన ఎక్కడకక్కడ బీటలు తీయడం, జారిపోతున్న సిమ్మెంట్ దిమ్మలను తీగతో కట్టడం ఈ వంతెన దుస్థితికి అద్దం పడుతుంది. ఈ వంతెనను పునః నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.