VIDEO: భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ బాయ్ కాట్ చేయాలి: ఎమ్మెల్యే

HYD: భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ బాయ్ కాట్ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో మనం మ్యాచ్ ఎందుకు ఆడాలని ప్రతి ఒక్క దేశభక్తుడు వ్యతిరేకిస్తున్నారన్నారు. పహల్గామ్ ఘటన అనంతరం పాకిస్తాన్‌కి వాటర్ కూడా ఆపేశామని, అలాంటిది భారతదేశం నుంచి పాకిస్తాన్‌తో క్రికెట్ ఎందుకు ఆడాలని ప్రతి భారతీయుడు అడుగుతున్నారన్నారు.