సతీష్ కేసులో వైసీపీకి ఎందుకంత ఉత్సాహం: మంత్రి

సతీష్ కేసులో వైసీపీకి ఎందుకంత ఉత్సాహం: మంత్రి

AP: పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ హత్య కేసులో వైసీపీ నాయకులు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. ఈ కేసులో నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ నేతల అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సతీష్‌ది ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.