'ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ నుండి రక్షణ'
PPM: వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ లక్షణాలు గుర్తించడమే లక్ష్యంగా NCD సర్వే నిర్వహించాలని జిల్లా ఎన్సీడీ అధికారి డా.టి జగన్మోహన్ అన్నారు. పార్వతీపురంలో ఆదివారం అయన మాట్లాడుతూ.. ప్రస్తుత తరణములో సమాజాన్ని ప్రభావితం చేసే వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనదని, దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరని పేర్కొన్నారు.