'ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులకు నష్టం లేదు'
KKD: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వలన కాకినాడ నగరంలో ఆటో కార్మికులకు పెద్దగా నష్టం లేదని ప్రభుత్వాసుపత్రి ఆటో ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు జయరాం పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడలో సిటీ బస్సులు లేనందువలన ఆటో కార్మికులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం రూ.15 వేలు వేసి ఆదుకున్నందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు.