బుద్ధ విగ్రహ ఆవిష్కరణలో గౌరు చరితమ్మ, టీజీ

KRNL: అర్బన్ 31వ వార్డులో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం బుద్ధుని విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శాంతి, ధ్యానం, ఆధ్యాత్మిక విలువలను ప్రజల్లో అలవరచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.