బోయకొండకు వెళ్తున్నారా.. గుడ్ న్యూస్.!

బోయకొండకు వెళ్తున్నారా.. గుడ్ న్యూస్.!

CTR: బోయకొండ గంగమ్మ ఆలయ టోల్ గేట్ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తగ్గిస్తున్నట్టు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. బస్సు, లారీలకు రూ. 200 నుంచి 150, కారుకు రూ.150 నుంచి 100, ఆటోకు రూ. 70 నుంచి 50 తగ్గించి తీసుకుంటామని చెప్పారు. బైకులకు ఎటువంటి ఫీజు లేదన్నారు. ఈ అవకాశాన్ని వాహనాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.