హైదరాబాద్-వరంగల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-వరంగల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-వరంగల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. టోల్ గేట్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో నిలిచిపోయాయి. పాస్ట్ ట్యాగ్, UPI చెల్లింపుల కారణంగా కొన్ని చోట్ల ఆలస్యం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు వాహనదారులు తెలిపారు.