ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంపుల నిర్వహణ తేదీలు

ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంపుల నిర్వహణ తేదీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపుల నిర్వహణ తేదీలను మంగళవారం ప్రకటించారు. ఈనెల 24, 25న మానసిక, 25అర్థో, 26 వినికిడి సమస్యలు, 27 జనరల్, 29 కంటి చూపు సంబంధించిన సమస్యలు ఉన్నవారు శిబిరానికి హజరుకావాలన్నారు. దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఫొటోలు తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.