VIDEO: పాకిస్తాన్ జెండాలను కాళ్ళతో తొక్కిన బీజేపీ నేతలు

KMM: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదులు హిందువులపై జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ జిల్లా నాయకులు బుధవారం ఖమ్మం నగరంలో నిరసన చేపట్టారు. స్థానిక వైరా రోడ్డులో ప్రధాన రహదారిపై పాకిస్థానీ జాతీయ జెండాలను అతికించి కాళ్ళతో తొక్కారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి మాట్లాడుతూ.. ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు.