VIDEO: పవన్ కళ్యాణ్ కోలుకోవాలని జనసైనికుల పూజలు
ELR: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రాజు, జనసేన గోపాలపురం ఇంఛార్జ్ దొడ్డికర్ల సువర్ణ రాజు ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మెట్లు మార్గంలో కొబ్బరికాయలు కొట్టి, స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు భారీగా పాల్గొన్నారు.