VIDEO: అకాల వర్షానికి తడిసిన మక్కలు

VIDEO: అకాల వర్షానికి తడిసిన మక్కలు

KMR: మద్నూర్ మండలం సుల్తాన్ పేట్‌లో శనివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు మొక్క జొన్నలు తడిసిపోయాయని రైతులు తెలిపారు. పంట కోత తర్వాత కల్లాలు పూర్తి చేసి మొక్క జొన్నలు ఎండబెట్టామన్నారు. అకాల వర్షం కారణంగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు సైతం నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.