స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలి

BDK: ఇల్లందు మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఐక్య సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేడు మున్సిపాలిటీ కార్యాలయం ముందు గత రెండు రోజులుగా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని వారు కోరారు.