హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొన్న పోచారం

హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొన్న పోచారం

KMR: పోతంగల్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సోమేశ్వర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.