వంగవీటి మోహన రంగాకు నివాళులర్పించిన కాపులు

వంగవీటి మోహన రంగాకు నివాళులర్పించిన కాపులు

అన్నమయ్య: కలివే పూట మండలం స్థానిక మార్కెట్ సెంటర్లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కాపులు నివాళులర్పించడం జరిగింది. అంతే కాకుండా ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరులోని కాపులందరూ ఏకమై ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అందరూ ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు.