సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

KMR: ఈ నెల 20న పెద్ద కొడప్ గల్ గ్రామానికి మంత్రులు సీతక్క,జూపల్లి కృష్ణారావు పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు స్థానిక నాయకులతో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.