'హలో మాల ఛలో తిరుపతి' పోస్టర్ల ఆవిష్కరణ

'హలో మాల ఛలో తిరుపతి' పోస్టర్ల ఆవిష్కరణ

CTR: 'హలో మాల ఛలో తిరుపతి' సభను జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ పిలుపునిచ్చారు. గురువారం పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 23న తిరుపతిలో 'మాలల సింహ గర్జన 'పేరుతో సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.