బీహార్‌లో ఓటమి.. తెరపైకి కొత్త డిమాండ్

బీహార్‌లో ఓటమి.. తెరపైకి కొత్త డిమాండ్

బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమితో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కూటమి బాధ్యతలను SP అధినేత అఖిలేష్‌కు ఇవ్వాలని వాదన జరుగుతోంది. 37 మంది ఎంపీలతో లోక్‌సభలో రెండో అతి పెద్ద పార్టీగా SP ఉంది. ఈ క్రమంలో అఖిలేష్‌కు బాధ్యతలు అప్పగిస్తే కూటమి తిరిగి గాడిన పడుతుందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు మమతా బెనర్జీకి కూడా బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది.