మార్చి 26: చరిత్రలో ఈరోజు
➢ 1933: ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ జననం
➢ 2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు
➢ 1965: నటుడు ప్రకాష్ రాజ్ జననం
➢ 1971: పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్య్రం పొంది బంగ్లాదేశ్‌గా అవతరించింది
➢ 1995: హీరోయిన్ రహస్య గోరఖ్ జననం.