VIDEO: జోరుగా పత్రుల విక్రయాలు

VIDEO: జోరుగా పత్రుల విక్రయాలు

GNTR: గుంటూరు చుట్టుగుంట మెయిన్ రోడ్డు వద్ద వినాయక చవితి పండగ సందర్భంగా విగ్రహ ప్రతిమలు, పూలు, పండ్లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి, నేడు తెల్లవారుజాము సమయాల్లో కూడా పత్రులను కొనుగోలు చేస్తున్నారు. గతంలో రేట్లు కంటే ఇప్పుడు మరింత రేట్లు పెరిగిపోయాయని స్థానికులు తెలిపారు.