పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

MDK: కొల్చారం మండలంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మండలంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు అప్పాజీపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరు, పోలింగ్ ఏర్పాట్లను, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పరిశీలన చేశారు.