MISSWORLD పోటీలు..ఎంత ఖర్చు అంటే..?

HYD: హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పోటీలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఈవెంట్‌కు వందల కోట్లు ఖర్చుపెట్టడం లేదు. కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం ఖర్చు చేసే రూ.5 కోట్లు కూడా తిరిగి ప్రభుత్వానికే తిరిగొస్తాయని చెప్పారు.