VIDEO: 'రోజూ కొడుతున్నారు.. తిండి కూడా పెట్టడం లేదు'

VIDEO: 'రోజూ కొడుతున్నారు.. తిండి కూడా పెట్టడం లేదు'

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన వీరంశెట్టి మంజుల నకిలీ ఏజెంట్‌ను నమ్మి దుబాయ్‌ వెళ్ళింది. అక్కడ యజమాని రోజూ తనని కొడుతూ తిండి కూడా పెట్టడం లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. తనని ఎలా అయిన స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతుంది.